చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ
డా. భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 14న హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై అవగాహన ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.








