టెక్నాలజీ

టెక్నాలజీ వార్తలు: కృత్రిమ మేధ, గాడ్జెట్లు, యాప్‌లు, సైబర్ భద్రత, సైన్స్ మరియు డిజిటల్ ఇండియా.

టెక్నాలజీ

ఈ ఏడాదే మానవరహిత గగన్‌యాన్ ప్రయోగం: ఇస్రో చైర్మన్ నారాయణన్

భారత తొలి మానవరహిత గగన్‌యాన్ పరీక్ష ప్రయోగానికి పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.