క్రీడలు
తెలంగాణ గర్వకారణం: ముహమ్మద్ అలీ, మైక్ టైసన్ కాంబోగా కొనియాడిన లాలాపేట్ బాక్సర్ పోల్లంపల్లి మోక్ష శ్రీకి రాష్ట్రస్థాయి స్వర్ణం
సికింద్రాబాద్ లాలాపేట్‌కు చెందిన విద్యార్థిని మోక్ష శ్రీ 70వ రాష్ట్రస్థాయి స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.

