ఉద్యోగాలు

ఉద్యోగ అలర్ట్‌లు మరియు నోటిఫికేషన్లు: ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ అవకాశాలు, ఫలితాలు మరియు హాల్ టికెట్లు.

ఉద్యోగాలు

హైటెక్ సిటీలో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ జాబ్ ఫెయిర్: 70కి పైగా కంపెనీలు, 1,000కి పైగా ఉద్యోగాలు

'ఓ నా సిద్ధయ్య' పాట టీమ్ హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన భారీ జాబ్ ఫెయిర్‌కు వేలాది మంది హాజరయ్యారు. 70కి పైగా కంపెనీలు, 1,000కి పైగా ఉద్యోగాలు, 300 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించారు.