సాయి ధరమ్ తేజ్

సినిమా

సాయి ధరమ్ తేజ్ – కిరణ్ నిశ్చితార్థం.. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో పెళ్లి

హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో సాయి దుర్గా తేజ్, కిరణ్ నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 10న వివాహం జరగనుంది. కిరణ్ కుటుంబ వివరాలపై అధికారిక సమాచారం ఇంకా లేదు.