Dixit Jukanti

సినిమా

కుటుంబ కథా నేపథ్యంలో ‘తక్దీర్’ పాట చిత్రీకరణ ఘనంగా ప్రారంభం

ఎస్‌వీఎన్ రావు సమర్పణలో తెరకెక్కుతున్న 'తక్దీర్' చిత్రం పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. దీక్షిత్ జూకంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కె. పరంధాములు నిర్మాత.