తెలంగాణ
ఏఐ, నైతికత, డిజిటల్ నైపుణ్యాలు: మహిళా జర్నలిస్టుల సదస్సులో ఉమా సుధీర్, ఖనీజా గరారి, పద్మజా షా సూచనలు
హైదరాబాద్‌లో జరుగుతున్న మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో వాస్తవాలపై నియంత్రణ, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం, డిజిటల్ నైపుణ్యాలు, మీడియా నైతికతపై వక్తలు ప్రసంగించారు.


