సినిమా
నవీన్ చంద్ర ‘ఎన్సీ 51’ చిత్రీకరణ పూర్తి; ఆర్.పి. బాలా దర్శకత్వం
నవీన్ చంద్ర 51వ చిత్రం ‘ఎన్సీ 51’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ అక్టోబర్ 26, సోమవారం చెన్నైలో పూర్తయింది. ఆర్.పి. బాలా దర్శకత్వం వహించారు.