తెలంగాణ
సూరారంలో నీటి పొదుపుపై విద్యార్థుల ర్యాలీ; బోరుకు అనుమతికి ముందే ఇంకుడు గుంత తప్పనిసరి చేయాలని డిమాండ్
మేడ్చల్ జిల్లా సూరారంలోని నార్త్ సిటీ స్కూల్ విద్యార్థులు సూరారం ఎక్స్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి, నీటిని వృథా చేయవద్దని, వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కోరారు.

