సినిమా
The Paradise Review – పరచిన వండని పచ్చి మాంసం బిర్యానీ
నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన పీరియడ్ డ్రామా 'ది ప్యారడైజ్' పుష్ప, కేజీఎఫ్ మసాలాను అరువు తెచ్చుకుని, 1980ల హైదరాబాద్‌ను దాదాపు పూర్తిగా తప్పుగా చూపించింది. డెక్కన్ భూమి రేటింగ్: 1/5.

